Vijayawada: బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేసిన వ్యక్తిని టార్గెట్ చేసిన దొంగలు
Vijayawada: కుమార్తె వివాహం కోసం రూ. 5 లక్షలు రుణం తీసుకున్న అబ్దుల్ బాషా
Vijayawada: బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేసిన వ్యక్తిని టార్గెట్ చేసిన దొంగలు
Vijayawada: విజయవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేసిన వ్యక్తిని టార్గెట్ చేశారు. అబ్దుల్ బాషా అనే వ్యక్తి బైక్ నుంచి నగదు ఎత్తుకెళ్లారు. రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్న అబ్దుల్ బాషా... కుమార్తె వివాహం కోసం 5 లక్షలు రుణం తీసుకున్నాడు. బ్యాంక్‌లో 3 లక్షలు విత్‌డ్రా చేసి బైక్ డిక్కీలో పెట్టుకుని వెళ్లాడు. అయితే మార్గమధ్యలో స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో దొంగలు నగదు అపహరించారు. పోలీసులు సీసీటీవీల్లో నిందితులను గుర్తించారు.