Chittoor: చిత్తూరు జిల్లా గడ్డంవారిపల్లె లో నాటు బాంబు పేలుడు కలకలం

Chittoor: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2023-10-25 11:14 GMT

Chittoor: చిత్తూరు జిల్లా గడ్డంవారిపల్లె లో నాటు బాంబు పేలుడు కలకలం

Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లెలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. అడవి జంతువులను వేటాడటానికి చిరంజీవి అనే వ్యక్తి ఇంట్లోనే నాటు బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News