Pawan Kalyan: నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమం జరగాలి

Pawan Kalyan: నిధుల మళ్లింపుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Update: 2023-08-05 13:51 GMT

Pawan Kalyan: నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమం జరగాలి

Pawan Kalyan: పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రభుత్వం నాశనం చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామీణ నిధుల మళ్లింపును దోపిడీగా చూడాలని తెలిపారు. నిధుల మళ్లింపుపై పెద్దఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిధుల మళ్లింపుపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మంగళగిరిలో జనసేన సర్పంచ్‌లతో పవన్ సమావేశమయ్యారు.

Tags:    

Similar News