Dhulipalla Narendra Kumar: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోంది
Dhulipalla Narendra Kumar: ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలనే చీకటి జీవో
Dhulipalla Narendra Kumar: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోంది
Dhulipalla Narendra Kumar: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలనే చీకటి జీఓ తీసుకొచ్చారని అన్నారు. ప్రశ్నించే పార్టీలను, వ్యక్తులను అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు కుప్పం సభ అడ్డుకోవడం దారుణమన్నారు. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని, తమ ప్రభుత్వంలో ఇలా వ్యవహరిస్తే జగన్ పాదయాత్రలు, దీక్షలు చేసేవారా మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీటంన్నిటిని ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఎదుర్కొంటామన్నారాయన.