Botcha Satyanarayana: వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం
Botcha Satyanarayana: MLAలు చక్రవర్తుల్లా.. MPPలు సామంతుల్లా వ్యవహరిస్తున్నారు
Botcha Satyanarayana: వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం
Botcha Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసిపి నాయకులకు చురకలు అంటించారు. విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స.. నాయకుల్లో సమన్వయం కొరవడిందన్నారు. కొందరు MLAలు చక్రవర్తుల్లా... MPPలు సామంతుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ వైసిపి నాయకులను హెచ్చరించారు మంత్రి బొత్స. అందరూ కలిసి పనిచేయాలని.. వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని హితవు పలికారు.