Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుండ్లపాడన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి..
Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గుండ్లపాడన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి.. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A-6 గా ఉండగా.. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి A-7 గా ఉన్నారు. మరోవైపు.. పిన్నెల్లి ఇంటిదగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. మాచర్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణ ప్రధాన కూడళ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు.