Anantapur: వైసీపీ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

Anantapur: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

Update: 2026-01-06 05:58 GMT

Anantapur: వైసీపీ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

Anantapur: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నామనాంకపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ జాతరలో పాల్గొనేందుకు నామనాంకపల్లికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. గ్రామ జాతరలో తమ కార్యకర్తలు కలిసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నన్నెందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు.  

Tags:    

Similar News