Yanamala: రూ.2వేల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయం

Yanamala: ఎన్నికల్లో ధన ప్రలోభాలు కూడా తగ్గుతాయి

Update: 2023-05-20 03:06 GMT

Yanamala: రూ.2వేల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయం

Yanamala: 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయమన్నారు ఏపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. గతంలో నోట్ల రద్దు సమయంలోనే టీడీపీ అధినేత ఈ సూచన చేశారని గుర్తుచేశారు. దీని వల్ల బ్లాక్ మనీ మరింత తగ్గుతుందన్నారు. ఎన్నికల్లో ధన ప్రలోభాలు కూడా తగ్గుతాయన్నారు.

Tags:    

Similar News