విజయవాడలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ, సీపీఎం నేతలు

Vijayawada: అడ్డుకుని, పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Update: 2023-03-20 06:47 GMT

విజయవాడలో ఉద్రిక్తత.. ఛలో అసెంబ్లీకి బయలుదేరిన టీడీపీ, సీపీఎం నేతలు

Vijayawada: విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, సీపీఎం నేతలు ఛలో అసెంబ్లీకి బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వామపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News