Taneti Vanitha: చంద్రబాబుకు కొనడం, అమ్మడం మాత్రమే తెలుసు
Taneti Vanitha: వైసీపీ ఎమ్మె్ల్యేలు ఎవరూ టీడీపీకి టచ్‌లో లేరు
Taneti Vanitha: చంద్రబాబుకు కొనడం, అమ్మడం మాత్రమే తెలుసు
Taneti Vanitha: వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నారు వైసీపీ నేతలు. అడ్డదారులు తొక్కి అయినా గెలవాలని టిడిపి చూస్తోందని విమర్శించారు తానేటి వనిత. ఓటింగ్‌లో ఎలాగైనా అక్రమాలకు పాల్పడాలని టీడీపీ చూస్తోందని.. చంద్రబాబుకు కొనడం అమ్మడం మాత్రమే తెలుసంటోన్న తానేటి వనిత.