Taneti Vanitha: అలా లేకుంటే ఒకరిద్దరిని మార్చడానికి సీఎం సిద్ధమన్నారు

Taneti Vanitha: సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

Update: 2023-04-01 05:24 GMT

Taneti Vanitha: అలా లేకుంటే ఒకరిద్దరిని మార్చడానికి సీఎం సిద్ధమన్నారు

Taneti Vanitha: ఏపీలో మంత్రివర్గ విస్తరణ, మార్పులు ఊహించటం... చెప్పటం కష్టమే.. గతంలో జరిగిన కేబినెట్లో మంత్రులు అంతా యాక్టివ్‌గా, అగ్రెసివ్‌గా ఉండాలని సీఎం చెప్పారని, అలా లేకపోతే ఒకరిద్దరిని మార్చడానికి కూడా వెనుకాడనని జగన్ చెప్పారు.. ఈ విషయంలో సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటున్న ఏపీ హోం మంత్రి తానేటి వనిత.

Tags:    

Similar News