Simhachalam: ఇవాళ దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్: స్వరూపానందేంద్ర
Simhachalam: ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చూడలేదు-
Simhachalam: ఇవాళ దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్: స్వరూపానందేంద్ర
Simhachalam: విశాఖ సింహాచలంలో దర్శనానికి భక్తుల ఏర్పాట్లపై స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం అనంతరం ఏర్పాట్లపై మండిపడ్డారు. ఇలాంటి ఏర్పాట్లు నేను ఎప్పుడూ చూడలేదని.. దర్శనానికి చాలా సమయం పడుతుందని అసహనం చెందారు. ఇవాళ దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నానన్న ఆయన.. దేవాలయ ప్రతిష్టను అధికారులు మంటగాలిపారని ఆగ్రహించారు.