శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
Supreme Court: మథుర షాహి దర్గాలో సర్వేకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ
శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మథుర షాహి దర్గాలో సర్వేకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. మథుర వివాదంపై ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని పలు పిటిషన్లు దాఖలవడంతో సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది.