AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు
AP News: 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు నోటీసులు
AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు
AP News: ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ అయ్యాయి. 29న వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని, ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ నోటీసులు పంపించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు నోటీసులు అందాయి.