SomiReddy: లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు
SomiReddy: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్
SomiReddy: లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు
SomiReddy: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి చేస్తున్న ఉద్యోగులను ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. . శాఖా పరంగా వివరాలు తీసుకొని వెంటాడుతామని హెచ్చరించారు.