Sajjala Ramakrishna: చంద్రబాబు పెట్టుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్

Sajjala Ramakrishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రమకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

Update: 2024-03-01 14:45 GMT

Sajjala Ramakrishna: చంద్రబాబు పెట్టుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్

Sajjala Ramakrishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రమకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. విజన్ పెట్టుకున్న పవన్.. ఎవరి కోసం పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామని అనుకున్న స్థానాలను టీడీపీ.. జనసేనకు ఇచ్చిందని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలంటే సీరియస్ గా రాజకీయ పార్టీని పెట్టాలని సజ్జల సూచించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా పవన్ కల్యాణ్ ముందుకు రావడం లేదని తెలిపారు. కాపు ఓట్ల కోసం పవన్ ఇమేజ్‌ను పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నియమించుకున్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పవన్ అని సజ్జల విమర్శించారు.

Tags:    

Similar News