Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
Sajjala Ramakrishna Reddy: ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య జగన్‌ను కుంగదీసిన ఘటన
Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు
Sajjala Ramakrishna Reddy: వివేకా హత్య కేసుపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య జగన్‌ను బాగా కుంగదీసిన ఘటన అని పేర్కొన్నారు. వివేకా హత్య కేసుపై చార్జ్‌షీటు పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ చార్జ్‌షీటు అంటూ కేసుతో సంబంధం లేని వారిపై కుట్ర చేస్తున్నారని తెలిపారు సజ్జల.