Sajjala Ramakrishna Reddy: డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానం గెలిచింది
Sajjala Ramakrishna Reddy: సంఖ్యాబలం ఉంది కాబట్టే ఎమ్మెల్సీలను పోటీకి పెట్టాం
Sajjala Ramakrishna Reddy: డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానం గెలిచింది
Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్నీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగుర్ని పోటీలో పెట్టామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని, డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని సజ్జల ఆరోపించారు.