Sajjala: ఓట్ల కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారు

Sajjala Ramakrishna Reddy: వాలంటీర్లపై చంద్రబాబు పూటకొక మాట మారుస్తున్నారు

Update: 2024-04-11 09:27 GMT

Sajjala: ఓట్ల కోసం చంద్రబాబు ఎంతటికైనా తెగిస్తారు

Sajjala Ramakrishna Reddy: వాలంటీర్లపై చంద్రబాబు పూటకొక మాట మారుస్తారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల వ్యవస్థలపై నమ్మకముంటే ఇన్నిరోజులు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ వాలంటీర్లపై విషం కక్కుతున్నారని విమర్శించారు. గతంలో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తానని.. ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగిస్తామని ఎందుకంటున్నారని అన్నారు.

Tags:    

Similar News