Sajjala: టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
Sajjala: చంద్రబాబు కేంద్రానికి ఎలా లేఖ రాస్తారు
Sajjala: టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో తుఫాన్ కారణంగా రైతులు 22 లక్షల ఎకరాలు నష్టపోయారని చంద్రబాబు కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజామోదం లేదన్న సజ్జల.. 2019లోనే చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారన్నారు.