సజ్జల, సాయిరెడ్డికి మంత్రివర్గ విస్తరణ బాధ్యతలు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మాత్రమే సేఫ్..
సజ్జల, సాయిరెడ్డికి మంత్రివర్గ విస్తరణ బాధ్యతలు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మాత్రమే సేఫ్..
సజ్జల, సాయిరెడ్డికి మంత్రివర్గ విస్తరణ బాధ్యతలు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మాత్రమే సేఫ్..
Cabinet Reshuffle: ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల, ఎంపీ విజయసాయిరెడ్డికి మంత్రివర్గ విస్తరణ బాధ్యతలను అప్పగిచనున్నారు సీఎం జగన్. ఇవాళ ఎల్పీ మీటింగ్‌లో మంత్రివర్గ మార్పులపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మాత్రమే కొత్తమంత్రి వర్గంలో ఉండనున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ తేదీలపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. ఎల్పీ సమావేశంలో నియోజకవర్గాల్లో పరిస్థితి, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా చర్చించనున్నారు.