Sajjala: టీడీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు తెలిసింది
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల.
Sajjala: టీడీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు తెలిసింది
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని విమర్శించారు. అక్రమాలు చేయడంలో.. అడ్డదారులు తొక్కడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారన్నారు సజ్జల. తమకు ఆ అవసరం లేదని.. ప్రజల మెప్పు పొంది ఎన్నికల బరిలో దిగుతామన్నారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్న సజ్జల ... ఆ 60 లక్షల ఓట్లు ఎవరివో కూడా తెలియదన్నారు.