అల్లూరి జిల్లా చింతూరు వద్ద తగ్గుతున్న శబరినది
Alluri District: 65అడుగులకు చేరుకున్న శబరి వరద నీటిమట్టం
అల్లూరి జిల్లా చింతూరు వద్ద తగ్గుతున్న శబరినది
Alluri District: అల్లూరి జిల్లా చింతూరు వద్ద శబరి నది ప్రవాహం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 65అడుగులకు శబరి నది నీటిమట్టం చేరుకుంది. ఏజెన్సీ గ్రామాలు ఇంక జలదిద్భంధంలోనే ఉన్నాయి. ఇళ్ళన్నీ మునిగిపోయి వందల కుటుంబాలు వీధినపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఏమాత్రం సరిపోవడం లేదు.