నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

Nalgonda: చింతపల్లి మండలం నసర్లపల్లి దగ్గర ఘటన

Update: 2023-09-20 13:11 GMT

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

Nalgonda: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News