RK Roja: దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్

RK Roja: దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషీయన్ అని మంత్రి రోజా ఆరోపించారు.

Update: 2024-02-07 13:30 GMT

RK Roja: దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్

RK Roja: దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషీయన్ అని మంత్రి రోజా ఆరోపించారు. గతంలో మోడీని తిట్టి.. నల్ల జెండాలు ఎగరేశారని... ఇప్పుడు మళ్లీ మోడీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని మంత్రి రోజా అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబుతో బీజేపీ కలిస్తే.. ఆపార్టీకే తీవ్ర నష్టమని.. ఎన్ని పార్టీలు కలిసినా.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారన్నారు మంత్రి రోజా. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్‌ జగన్.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News