RamMohan Naidu: 1వ తేదీ జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది
RamMohan Naidu: 14 వతేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు
RamMohan Naidu: 1వ తేదీ జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది
RamMohan Naidu: సక్రమంగా 1వ తేదీకి జీతాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని.. టీడీపీ పాలనలో ఉద్యోగులకు రెడ్ కార్పెట్ వేసేందని శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్నాయుడు అన్నారు. 14వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అయిన 7 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి 4 సంత్సరాలు అయినా రద్దు చేయలేదని మండిపడ్డారు.