Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణ

Train Accident: దుర్ఘటనలో 13 మంది మృతి, 40 మందికి గాయాలు

Update: 2023-11-01 08:00 GMT

Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణ

Train Accident: కంటకాపల్లి రైలు ప్రమాదంపై రైల్వే సేఫ్టీ కమిషన్ విచారణ చేపట్టింది. దక్షిణమధ్యరైల్వే సేఫ్టీ కమిషనర్‌ సక్సేనాను విచారణ అధికారిగా నియమించారు. వాల్తేరు డీఆర్‌ఎం కార్యాలయంలో రెండ్రోజులపాటు.. ప్రజలు, సాక్షుల ఫిర్యాదులను తీసుకోనున్నారు. ఆదివారం రాత్రి కంటకాపల్లి- అలమండ స్టేషన్ల మధ్య ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Tags:    

Similar News