PM Modi: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు
PM Modi: విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు.
PM Modi: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు
PM Modi: విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడి అన్నారు. భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని చెప్పారు. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయని అన్నారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని అన్నారు.
అందరినీ ప్రేమించు... అందరినీ సేవించు ఇదే సత్యసాబాబా నినాదనమని తెలిపారు. ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారని మోడీ కొనియాడారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మార్థకంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను మోడీ ఆవిష్కరించారు.