మచిలీపట్నంలో ధర్నా చౌక్ లో అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిరవధిక ధర్నా
Perni Nani: ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిన నాని
మచిలీపట్నంలో ధర్నా చౌక్ లో అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిరవధిక ధర్నా
Perni Nani: మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు నిరవధిక ధర్నా చేపట్టారు .అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి ముట్టడికి వస్తారని సమాచారంతో వివరాలు తెలుసుకొని ధర్నా చౌక్ కి వెళ్లారు పేర్ని నాని. అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఉదయం నుండి నిరవదిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని... వారితో కలిసి అల్పాహారం చేశారు.