Perni Nani: టీడీపీ కోసమే పవనకల్యాణ్ పార్టీ పెట్టారు
Perni Nani: పవన్‌కల్యాణ్ కాపుల నమ్మకాన్ని కోల్పోయారు
Perni Nani: టీడీపీ కోసమే పవనకల్యాణ్ పార్టీ పెట్టారు
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే పేర్నినాని. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పవన్ పనిచేస్తున్నాడని విమర్శించారు. 6నెలలకోసారి రోడ్డుపైకి వచ్చే పవన్..పట్టుమని 10 రోజులు కూడా జనం కోసం ఏపీలో ఉంటున్నాడా అని ప్రశ్నించారు.