Pedireddy: ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తారు
Pedireddy: పండగపూట కూడా చంద్రబాబు రాజకీయాలే చేస్తున్నారు
Pedireddy: ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తారు
Pedireddy: చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పండగపూట కూడా చంద్రబాబు రాజకీయాలే చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతోందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఈసారి కుప్పంలో టీడీపీ జెండా పీకేస్తారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.