Pawan Kalyan: జనసేన వారాహి ర్యాలీ లైవ్...

Pawan Kalyan: జనసేన వారాహి ర్యాలీ లైవ్...

Update: 2023-03-14 09:58 GMT

Pawan Kalyan: జనసేన వారాహి ర్యాలీ లైవ్... 

Pawan Kalyan Varahi Live: కాసేపట్లో మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే విజయవాడ నోవాటెల్ నుంచి ఆటోనగర్ బయల్దేరారు పవన్ కల్యాణ్. ఆటోనగర్ నుంచి బందర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. దీంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 34 ఎకరాల్లో ఆవిర్భావ సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అందులో 30 ఎకరాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు.

Full View

Tags:    

Similar News