Pawan Kalyan: విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు జనసేన అధినేత పవన్‌

Update: 2022-10-19 05:36 GMT

Pawan Kalyan: విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News