Pawan Kalyan: చెత్త పరిపాలన వచ్చాక చెత్తపన్ను వేశారు

Pawan Kalyan: సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు

Update: 2023-07-15 02:12 GMT

Pawan Kalyan: చెత్త పరిపాలన వచ్చాక చెత్తపన్ను వేశారు

Pawan Kalyan: సీఎం జగన్ పాలన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎప్పుడూ లేని విధంగా చెత్తపన్ను వేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తణుకు సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్... చింతపండు, వంట నూనే, కందిపప్పు, పంచధార, మినపప్పు ధరలను జగన్ పెంచారని ఆరోపించారు. మధ్యపానం నిషేధం పేరుతో 30వేల కోట్ల రూపాయలను జగన్‌ దోచేశారని పవన్ కల్యాణ్‌ అన్నారు.

Tags:    

Similar News