Pawan Kalyan: చిన్నారి రేవతి మరణంపై పవన్ ఆవేదన

Pawan Kalyan: పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపతున్న రేవతి

Update: 2023-02-19 13:22 GMT

Pawan Kalyan: చిన్నారి రేవతి మరణంపై పవన్ ఆవేదన

Pawan Kalyan: చిన్నారి రేవతి మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపతున్న రేవతని నాలుగేళ్ల క్రితం పోరాట యాత్రలో కలసినట్లు పవన్ గుర్తుచేసుకున్నారు. చిన్నారి శివైక్యం చెందడం మనసును కలచివేసిందని అన్నారు. అతి భయంకరమైన వ్యాధితో పోరాడూతూ కూడా రేవతి సంగీతం, చదువు పట్ల చూపిన మానసిక ధైర్యం తనను అబ్బురపరిచిందని పవన్ పేర్కొన్నారు. రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని జనసేనాని భవంతున్ని ప్రార్థించారు.

Tags:    

Similar News