Kandula Durgesh: అమరావతిలో ‘ఆవకాయ్‌’ ఉత్సవాలు

Kandula Durgesh: ఆంధ్రుల అభిమాన వంటకం ఆవకాయ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Update: 2025-12-22 11:18 GMT

Kandula Durgesh: ఆంధ్రుల అభిమాన వంటకం ఆవకాయ అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విజయవాడలో సినిమా, కల్చర్, లిటరేచర్‌పై జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. అంతరించిపోతున్న జానపద కళరూపాల గురించి నేటితరానికి తెలియజేయడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Tags:    

Similar News