Nedurumalli: 2019లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే.. వెంకటగిరిని ఆనం నాశనం చేసి పోయారు
Nedurumalli: 2024 ఎన్నికల్లో ఆనం రాంనారాయణరెడ్డికి ..టీడీపీ టికెట్ ఇవ్వడంఅనేది ప్రశ్నార్ధకంగా ఉంది
Nedurumalli: 2019లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే.. వెంకటగిరిని ఆనం నాశనం చేసి పోయారు
Nedurumalli: ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం చీకటి రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2019లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే వెంకటగిరిని ఆనం నాశనం చేసి పోయాడన్నారు. ఆనం రాంనారాయణరెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో ఆనం రాంనారాయణరెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వడంఅనేది ప్రశ్నార్ధకంగా ఉందన్నారు.