MP Adala: ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నా పార్టీ మారే ప్రసక్తే లేదు
MP Adala: ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నా పార్టీ మారే ప్రసక్తే లేదు
MP Adala: ప్రతిసారి క్లారిటీ ఇస్తున్నా పార్టీ మారే ప్రసక్తే లేదు
MP Adala: పార్టీ మార్పు వార్తలపై ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారడం లేదని.. చంద్రబాబును కలిశానని... పార్టీ మారుతానని ఏడాది నుంచి మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిసారీ క్లారిటీ ఇస్తున్నా.. పార్టీ మారే ప్రసక్తేలేదన్నారు. వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీని వీడుతున్నారన్నారు. టీడీపీలో చేరేందుకు వేమిరెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు.