Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Visakhapatnam: మృతులు భార్య సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తింపు

Update: 2023-08-09 07:10 GMT

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Visakhapatnam: విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. సంపులోకి దూకి ఇద్దరు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. మర్రిపాలెం వుడా లేఅవుట్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సంపులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతులు సంధ్య, గౌతమ్‌, అలేఖ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News