నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి, ఎల్లవరంలో అంత్యక్రియలు

Update: 2022-08-22 03:02 GMT

నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

MLC Anantha Babu: నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. డ్రైవర్‌ హత్య కేసులో మే 23న అనంతబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక ఈ నెల 23తో అనంతబాబు రిమాండ్ గడువు ముగియనుంది. కాగా.. నిన్న ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మృతి చెందగా, ఆమె అంత్యక్రియలు ఎల్లవరంలో జరగనున్నాయి. అయితే.. ఇవాళ అనంతబాబుకు బెయిల్ ఇవ్వకపోయినా తన తల్లి అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News