Vasantha Krishna Prasad: తొక్కిసలాటను రాజకీయ కోణంలో చూడడం సరికాదు
Vasantha Krishna Prasad: గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్
Vasantha Krishna Prasad: తొక్కిసలాటను రాజకీయ కోణంలో చూడడం సరికాదు
Vasantha Krishna Prasad: గుంటూరు ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. తొక్కిసలాటను రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. ప్రవాసాంధ్రులతో దేశానికి మంచి జరుగుతుందని.. ఉయ్యూరు శ్రీనివాస్ పేదల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అని తెలిపారు. రాజకీయ కార్యక్రమం చేయడం వల్లే వివాదాలు ముసురుకున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.