జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Jagananna Houses: జగనన్న ఇళ్లపై అధికార పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-06-26 10:30 GMT

జగనన్న ఇళ్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Jagananna Houses: జగనన్న ఇళ్లపై అధికార పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయన్నారు. ఇంట్లో మంచం వేసుకునే చోటుకూడా లేదన్న ఎమ్మెల్యే.. ఆ ఇళ్లల్లో కొత్త జంటలు కాపురం కూడా చేయలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు కట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

Full View


Tags:    

Similar News