Roja: దేశంలో చంద్రబాబే పెద్ద సైకో..
Roja: చంద్రబాబు, లోకేష్, పవన్‌పై మంత్రి రోజా ఫైర్
Roja: దేశంలో చంద్రబాబే పెద్ద సైకో..
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు మంత్రి రోజా. మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు సైకో అనడం ఎంత వరకు కరెక్ట్ అని రోజా మండిపడ్డారు. దేశంలో ఎవరైనా పెద్ద సైకో ఉన్నారంటే అది చంద్రబాబే అని ఫైరయ్యారు. ఇప్పటంలో గోడలకున్న వ్యాల్యూ కందుకూరు, గుంటూరు ప్రజలకు లేదా అని రోజా పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే ప్రభుత్వం జీఓ నెంబర్ 1 తీసుకొచ్చిందన్నారు.