Nara Lokesh: ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
Nara Lokesh: ప్రధాని మోడీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని మంత్రి లోకేష్ అన్నారు.
Nara Lokesh: ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్
Nara Lokesh: ప్రధాని మోడీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయమేనని మంత్రి లోకేష్ అన్నారు. సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధాని మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీంఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.
ప్రధాని మోడీ భారత్‌ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కేంద్రంలో నమో..! రాష్ట్రంలో CBN. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు..! డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్..! నమో సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నమని అన్నారు.