చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

Update: 2023-03-24 05:45 GMT

చివరి రోజు అసెంబ్లీకి హాజరుకాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు.. టీడీపీకి ఓటు వేసింది వీళ్లేనా?

AP Assembly: ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీ ఎమ్మెల్యేలను కలవరపెడుతున్నాయి. టీడీపీకి ఓటేశారని ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరి రోజు అసెంబ్లీ సమావేశాలకు శ్రీదేవి, మేకపాటి హాజరుకాలేదు. ఇద్దరూ అసెంబ్లీకి రాకపోకవడంతో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ నేతలు నిర్ధారించుకుంటున్నారు. అయితే తాను మాత్రం వైసీపీకే ఓటు వేశానని ఉండవల్లి శ్రీదేవి చెబుతున్నారు. మరోవైపు నిన్న ఓటు వేసి అనంతరం మేకపాటి చంద్రశేఖర్ బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News