గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో కీలక సమావేశం

* హాజరైన పలు జిల్లాలకు చెందిన కన్నా అనుచరులు

Update: 2023-02-19 08:30 GMT

గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో కీలక సమావేశం

Kanna Lakshminarayana: గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో కీలక సమావేశం జరిగింది. పలు జిల్లాలకు చెందిన కన్నా అనుచరులు హాజరయ్యారు. కన్నాకు మద్దతుగా మరికొంత మంది బీజేపీ నేతలు రాజీనామా చేయనున్నారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై నేటి సమావేశంలో కన్నా నిర్ణయం తీసుకోనున్నారు కన్నా నివాసం వద్ద ఆయన అనుచరులు బీజెపీ ఫ్లెక్సీలు తొలగించారు.  

Tags:    

Similar News