Malladi Vishnu: చంద్రబాబు, పవన్ భేటీపై మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు
Malladi Vishnu: జీవోను అడ్డం పెట్టుకొని పరామర్శ పేరుతో భేటీ అయ్యారు
Malladi Vishnu: చంద్రబాబు, పవన్ భేటీపై మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు
Malladi Vishnu: హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దత్తపుత్రుడు ప్యాకేజీల కోసమే పనిచేస్తారని, ఈ భేటీతో చంద్రబాబు, పవన్‌ల ముసుగు తొలగిపోయిందని విమర్శించారు. జీవోను అడ్డం పెట్టుకొని పరామర్శ పేరుతో భేటీ అయ్యారని, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకించి అజెండా ఏమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు మల్లాది విష్ణు.