ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి..?
Magunta Sreenivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి..?
Magunta Sreenivasulu Reddy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. లిక్కర్ కేసులో EDకి కీలక సమాచారం అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు అప్రూవర్ గా మారారు. తాజాగా శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్‌గా మారడం సంచలనంగా మారింది. జీ20 సదస్సు ముగిశాక లిక్కర్ కేసులో మళ్లీ కదలిక అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్ గా దూకుడు పెంచనున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలు కూడా తెరమీదకు రానున్నట్టు సమాచారం.