నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్

Chandrababu: ఇటీవల జరిగిన న్యాయ పోరాటంపై చంద్రబాబుకు వివరణ

Update: 2023-10-28 04:35 GMT

నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్

Chandrababu: ఇవాళ చంద్రబాబును కుటుంబ సభ్యులను కలవనున్నారు. లోకేష్, భువనేశ్వరి, మరో టీడీపీ నేత ములాఖత్ కానున్నారు. ఇటీవల జరిగిన న్యాయ పోరాటంపై చంద్రబాబుకు వివరించనున్నారు. జనసేన-టీడీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు వారికి సూచనలు చేయనున్నారు.

Tags:    

Similar News