Visakhapatnam: మద్యం లారీ బోల్తా.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
Visakhapatnam: వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
Visakhapatnam: మద్యం లారీ బోల్తా.. మందుబాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
Visakhapatnam: విశాఖలో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కొమ్మది జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీలో ఉన్న మద్యం బాటిళ్లు రోడ్డుపైనే పడిపోయాయి. మందు సీసా అంటే.. అందరికీ ఆశనే కదా. ఇంకేముంది బాటిళ్లను తీసుకెళ్లాడానికి స్థానికులు ఎగబడ్డారు. లారీ డ్రైవర్ ఎంత వారించినా వినకుండా.. బాటిళ్లను ఎత్తుకెళ్లడానికి ట్రై చేశారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులను నిలువరించి పరిస్థితిని అదుపు చేశారు.